DSC - SGT – SECOND GRADE TEACHER SYLLABUS ఎస్ జి టి తెలుగు సిలబస్

1) ( 3 వ తరగతి నుండి 8 వ తరగతి వరకు గల ఆంధ్రప్రదేశ్ తెలుగు వాచకాలలో పాఠ్యభాగ విషయాలు )
ఎ ) కవి పరిచయాలు
బి ) పాత్రలు
సి ) ఇతివృత్తాలు
డి ) సందర్భాలు
ఈ ) నేపధ్యాలు
ఫ్ ) విధ్యా ప్రమాణాలు
2) పదజాలం :
ఏ ) అర్ధాలు
బి ) పర్యాయపదాలు 
సి ) నానార్ధాలు
డి ) వ్యుత్పత్యర్ధాలు
ఈ) జాతీయాలు
ఫ్ ) సామెతలు - వివరణ, గుర్తించడం .
జి) పొదుపు కధలు
3) భాషాంశాలు :
ఎ ) విభక్తి ప్రత్నయాలు
బి ) ఔపవిభక్తికాలు
సి ) పారిభాషిక పదాలు - ( దృత ప్రకృతికాలు, కళలు, ఆమ్రేడితం, సంధి, వచనాలు, కాలాలు, లింగాలు,
సమాసం, ఆగమం, ఆదేశం, బహుళం)
 డి ) సంధులు - తెలుగు సంధులు - ( అత్వ, ఇత్వ, ఉత్వ, యడాగమ, సరళాదేశ, ఆమ్రేడిత , ద్వికుక్తటకార, గసదధవాడేశ సంధులు,)
సంస్కుత సంధులు - ( సవర్ణదీర్ఘ , గుణ, యనాదేశా, వృద్ధి సంధులు .)
ఈ) సమాసాలు - ( ధ్వంద్వ, ద్విగు, తత్పురుష సమాసాలు)
 ఫ్ ) ఛందస్సు - గుణవిభజన, గణాల గుర్తింపు
జి) అలంకారాలు  -
వృత్యనుప్రాస, చేకానిప్రసా, అంత్యానుప్రాస ( శబ్దాలంకారాలు ) ఉపమా, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి
( అర్దాలంకారాలు). అలంకారాలు గుర్తించుట, లక్ష్య లక్షణ సమన్వయము చేయుట
హా ) వాక్యాలు - ఆశ్చర్యార్ధక, విద్యార్ధక, నిషేదార్ధక, అనుమాత్యర్ధక, సామర్ద్యార్ధక, సందేహార్ధక, ఆశీరర్ధక, ప్రార్ధనార్ధక, ప్రస్నార్ధక, హేత్వర్ధక, కర్తరి, కర్మాణి, వాక్యాలు)
తెలుగు బోధనా పద్ధతులు : 3 మార్కులు 
ప్రాధమిక స్థాయిలో భాషాభివృద్ధి మరియు అవగాహన 
ప్రధమ సంవత్సరం :-
ప్రాధమిక స్థాయిలో భాషా సామర్ధ్యాల అభివృద్ధి
పాఠ్యపుస్తకాలు - బోధన శాస్త్రంపై అవగాహన
ఆంధ్రప్రదేశ్ లో భాషాభివృద్ధి కార్యక్రమాలు
తరగతి గది ప్రణాళిక - భాషాభ్యసనం - మదింపు
ద్వితీయ సంవత్సరం :
భాష - సమాజం
బాషా సామర్ధ్యాలను అభివృద్ధి పరచడం
భాషావనరులు వాటి వినియోగం భాషాభివృద్ధి కార్యక్రమాలు
భాషాభ్యసనం ఆశించిన ఫలితాలు - వ్యూహాలు
భాష - భోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణ - ప్రణాళికలు
భాషా మూల్యంకనం 


No comments