AP DSC language Pandit ( telugu) syllabus తెలుగు లాంగ్వేజ్ పండిట్ సిలబస్

1) 1 వ తరగతి నుండి 8 వ తరగతి వరకు గల తెలుగు వాచక పాఠ్యాంశాలు:
( ఉపవాచకాలతో సహా)
కవికాలాదులు, కావ్యాలు, ఇతర రచనలు, బిరుదులు, పాత్రలు విశేషాంశాలు , విద్యప్రమాణాలు
2. పదజాలం:
అర్ధాలు, పర్యాయపదాలు, నానార్ధాలు, వ్యుత్పత్యర్ధాలు, ప్రకృతి - వికృతులు, జాతీయాలు, సామెతలు వివరణలు,  పొడుపుకథలు .
3. భాషాంశాలు:
సందులు, సమాసాలు, ఛందస్సు( జాతులు, ఉపజాతులు, వృత్తాలు ) అలంకారాలు ( శబ్ద, అర్ధాలంకారాలు )
పదం, ప్రాతిపదిక, ప్రత్యయాలు మరియు వ్యాకరణ పారిభాషికపదాలు ( పరుషాలు, నిత్యం, తత్సమం, ఉపధ, కళలు మొదలుగునవి ) క్రియలు - రకాలు, వాక్యాలు- రకాలు మొదలగునవి
4. తెలుగు సాహిత్య చరిత్ర:
వివిధ ప్రక్రియల - నిర్వచనాలు, కవి కాలాదుల, బిరుదులు, పాత్రలు, విశేషాంశాలు, ఆధునిక కవిత్వ ధోరణులు, ఉద్యామాలు.
5. భాష చరిత్ర:
ధ్వనుల మార్పు
అర్ధవిపరిణామం
అన్యదేశ్యాలు
మండలికభాష
6 . సాహిత్య విమర్శ:
కావ్యం - నిర్వచనం - కావ్య ప్రయోజనం
7. బాల వ్యాకరణం:
సంజ్ఞ, సంధి, తత్సమ, ఆచ్ఛిక, సమాస, పరిచ్ఛేదములు.
తెలుగు బోధనా పద్ధతులు : 16 మార్కులు
బి. ఎడ్ తెలుగు బోధనా పద్ధతులు,( తెలుగు అకాడమీ ప్రచురణ )
1. భాష - వివిధ భవనలు
2. భాషా నైపుణ్యాలు
3. ప్రణాళిక రచన - పాఠ్యగ్రంథాలు
4. విద్యా సాంకేతిక శాస్త్రం - సహపాఠ్య కార్యక్రమాలు
5. సాహిత్య ప్రక్రియలు - బోధనా పద్ధతులు
6. మూల్యంకనం - పరీక్షలు
ప్రశ్నలు స్వభావం
1. విద్య ప్రమాణాల ఆధారంగా ప్రశ్నలు ఇవ్వబబడతాయి
2. తరగతి గదికి, నిత్య జీవితానికి అన్వయించే విధంగా
3. నిరంతర సమగ్రమూల్యంకనానికి అనుసంధానించే విధంగా
4. కేవలం పాఠ్యాంశ ఇతివృత్తాన్ని పరిశీలించడమే కాకుండా మూలగ్రంధాలు, నేపధ్యం, పాత్రల స్వభావం పాత్ర చిత్రణ ప్రతిబింబించేలా
5. వ్యాకరణాంశాలు నిత్య జీవిత వినియోగానికి, ప్రయోగాలకు అనుగుణంగా
6. భోధనాభ్యసన కృత్యాలు, సహపాఠ్యకార్యక్రమాలు, బోధనోపకరణలపై ప్రశ్నలు
7. కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాకుండా అవగాహన, నైపుణ్యం, వినియోగాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు
8. నూతన పరీక్షా విధానం, పరీక్షించే అంశాలు, మార్కులు సూచికళుమధింపు తీరుపై ప్రశ్నలు
9. భాషా విషయక అంశాలపై పదజాలం, భాషాంశాలకు ప్రాధాన్యత నివ్వవచ్చును.

No comments